హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులపై మంత్రి కీలక ప్రకటన

79చూసినవారు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులపై మంత్రి కీలక ప్రకటన
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ -65) విస్తరణ పనులు డిసెంబరులోపే పూర్తవుతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 'ఎన్‌హెచ్‌-65పై 17 బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి మరమ్మతులు చేపట్టాం. విజయవాడ-హైదరాబాద్‌ హైవేను ఆరు లేన్లుగా మార్చే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. డిసెంబరులోపే ఎన్‌హెచ్‌ 65 విస్తరణ పనులు పూర్తయ్యేలా చూస్తాం' అని మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్