మీర్జాపూర్-3 టీజర్ విడుదల (వీడియో)

65చూసినవారు
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ మీర్జాపూర్-3 టీజర్ మంగళవారం విడుదలైంది. జూలై 5న అమెజాన్ ప్రైమ్‌లో మీర్జాపూర్-3 ప్రసారం కానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. గత 2 సీజన్లను ఆదరించిన అభిమానులకు నిర్మాత రితేష్ సిధ్వాని ధన్యవాదాలు తెలిపారు. గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్ తదితరులు నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్