కోహ్లీ, రోహిత్ శర్మకు ధన్యవాదాలు తెలిపిన బీసీసీఐ

77చూసినవారు
కోహ్లీ, రోహిత్ శర్మకు ధన్యవాదాలు తెలిపిన బీసీసీఐ
టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ ప్రత్యేక పోస్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. టీ20ల్లో ఓ శకం ముగిసింది. కానీ ఆటపై వారి ప్రభావం ఎప్పటికీ ఉంటుంది. లెజెండరీ ప్లేయర్లకు సెల్యూట్' అని రాశారు. వారి జెర్సీ నంబర్లు 18 మరియు 45తో పాటు, ఈ ప్రపంచ కప్ విజయానికి కోహ్లీ మరియు రోహిత్ ప్రయాణాన్ని చూపించే ఫోటోలను జత చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్