నాకు సరైన గుర్తింపు దక్కలేదు: శ్రేయాస్ అయ్యర్

82చూసినవారు
నాకు సరైన గుర్తింపు దక్కలేదు: శ్రేయాస్ అయ్యర్
గత IPL సీజన్‌లో కేకేఆర్‌కు టైటిల్ సాధించి పెట్టినప్పటికీ ఆ జట్టులో తనకు సరైన గుర్తింపు దక్కలేదని PBKS కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా మన శ్రమంతా వృథాగా మారుతుందన్నారు. 'భారత టెస్టు జట్టులో చోటు కోల్పోవడం, సెంట్రల్ కాంట్రాక్టు నుంచి రద్దవ్వడంతో ఎంతో బాధపడ్డా. ఆ కష్టకాలంలో కొందరు మాత్రమే అండగా నిలిచారు. నన్ను నిరూపించుకునేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యా' అని శ్రేయాస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్