దిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

60చూసినవారు
దిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ దిల్లీకి చేరింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ జీవన్ రెడ్డిని చర్చలకు పిలిచినట్లు తెలుస్తోంది. డిప్యూటీ బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్