ఈ ఏడాది ‘హెడ్’ రఫ్ఫాడించారు!

58చూసినవారు
ఈ ఏడాది ‘హెడ్’ రఫ్ఫాడించారు!
ఐసీసీ టీ20 నంబర్ 1 బ్యాటర్‌ ఆస్ట్రేలియా హిట్టర్ ట్రావిస్ హెడ్ ఏడాది కాలంగా అద్భుతంగా రాణించారు. ఆసీస్ WC-2023 & WTC & Ashes ట్రోఫీలు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. WTC ఫైనల్‌, WC సెమీస్‌, WC ఫైనల్లో POTMగా నిలిచారు. WCలో 54.8 యావరేజ్‌, 127 స్ట్రైక్ రేట్‌తో 329 రన్స్ చేశారు. IPLలో 191.5 స్ట్రైక్ రేట్‌తో 567 రన్స్‌తో ఆకట్టుకున్నారు. T20 WCలో 158.4 స్ట్రైక్ రేట్‌తో 255 పరుగులు చేశారు.

సంబంధిత పోస్ట్