క్విక్ కామర్స్ లోకి రిలయన్స్ రిటైల్

58చూసినవారు
క్విక్ కామర్స్ లోకి రిలయన్స్ రిటైల్
ఊహాగానాలను నిజం చేస్తూ రిలయన్స్ రిటైల్ క్విక్ కామర్స్ లోకి ప్రవేశించింది. ముంబై, నవీ ముంబైలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, బీబీనౌ తరహాలో 10 నిమిషాల్లో ఇస్తుండగా, రిలయన్స్ మాత్రం గంటలో సరకులను అందించాలని నిర్ణయించినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్