MLC కవిత రిమాండ్ మరోసారి పొడిగింపు

78చూసినవారు
MLC కవిత రిమాండ్ మరోసారి పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించలేదు. నేడు కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు ముందు తీహార్ జైలు అధికారలు హాజరు పరిచారు. సీబీఐ కేసులో జూన్ 3 వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. లిక్కర్ కేసులో మార్చి 15న కవితను అరెస్టైన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్