హ్యాపీ బర్త్ డే తారక్: నారా లోకేశ్

60చూసినవారు
హ్యాపీ బర్త్ డే తారక్: నారా లోకేశ్
జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ నేత నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా." అని పేర్కొంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. మరోవైపు అగ్ర‌న‌టులు రామ్ చరణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్