ఎంఎన్ఆర్ఈ 2024, జూన్ 15న గ్లోబల్ విండ్ డేను ఏ థీమ్‌తో నిర్వహించింది?

52చూసినవారు
ఎంఎన్ఆర్ఈ 2024, జూన్ 15న గ్లోబల్ విండ్ డేను ఏ థీమ్‌తో నిర్వహించింది?
ప్రతి సంవత్సరం జూన్ 15న గ్లోబల్ విండ్ డేను జరుపుకుంటారు. భారత్‌లో ఇంధన పొదుపు శాఖ ఆధ్వర్యంలో ఏటా విభిన్న థీమ్‌తో గ్లోబల్ విండ్ డేను నిర్వహిస్తారు. ఈ ఏడాది భారత ప్రభుత్వ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ(ఎంఎన్ఆర్ఈ) గ్లోబల్ విండ్ డేను 'పవన్-ఊర్జా' పవరింగ్ ది ఫ్యూచర్ ఆర్ ఇండియా థీమ్‌తో నిర్వహించింది.

సంబంధిత పోస్ట్