మోదీ, చంద్రబాబు, పవన్ కృషి వల్లే భారీ విజయం: టీడీపీ

68చూసినవారు
మోదీ, చంద్రబాబు, పవన్ కృషి వల్లే భారీ విజయం: టీడీపీ
టీడీపీ పార్లమెంటరీ భేటీ ముగిసింది. ఈ సమావేశం అనంతరం టీడీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. మోదీ, చంద్రబాబు, పవన్ కృషి వల్లే ఏపీలో ఇంతటి భారీ విజయం దక్కిందన్నారు. తెలుగు ప్రజల్లో ఉన్న కసి కూడా భారీ విజయానికి కారణం అయిందన్నారు. ‘ఎన్నికల ముందు నుంచి ఎన్డీఏ కూటమితో ప్రయాణిస్తున్నాం.. ఎన్డీఏ కూటమికే మా సంపూర్ణ మద్దతు.. రాష్ట్రానికి అనేక అంశాల్లో కేంద్రం మద్దతు కావాలి’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్