దేశానికీ మోడీ ఒక స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

69చూసినవారు
దేశానికీ మోడీ ఒక స్ఫూర్తి: పవన్ కళ్యాణ్
ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ లో జరిగిన ఎన్డీయే ఏపీలా సమావేశంలో నరేంద్ర మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంట్ మాట్లాడారు. దేశానికీ నరేంద్ర మోడీ ఒక స్ఫూర్తి అన్నారు. యావత్ దేశానికి మోడీ స్ఫూర్తిగా నిలిచారు అని ప్రశంసలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్