ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్

57చూసినవారు
ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్
నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు పోటాపోటీగా ఓట్లు వస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాతే ఫలితాలపై స్పష్టత రానుంది.

సంబంధిత పోస్ట్