మోదీ పేపర్ లీక్స్ ఆపలేకపోతున్నారు: రాహుల్ గాంధీ

71చూసినవారు
మోదీ పేపర్ లీక్స్ ఆపలేకపోతున్నారు: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ పరీక్షా పేపర్ లీక్స్ ఆపలేకపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అర్హత లేనివారిని యూనివర్సిటీలకు వీసీలుగా నియమించారని మండిపడ్డారు. వారంతా బీజేపీ మాతృసంస్థతో సంబంధం ఉన్నవారేనని ఆరోపించారు. విద్యా వ్యవస్థను RSS తన కంట్రోల్‌లో పెట్టుకుందని అన్నారు. నీట్ పేపర్ లీకులకు ఎవరో ఒకరు కచ్చితంగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్