మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశం

50చూసినవారు
మోహన్ బాబు బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశం
హైదరాబాద్ లోని జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద మీడియాపై జరిగిన దాడి ఘటనను పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా మంచు ఫ్యామిలీకి నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. కాగా, నిన్న రాత్రి మోహన్ బాబు దాడిలో ఓ జర్నలిస్టు గాయపడ్డారు. దీనిపై జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్