మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం

84చూసినవారు
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం
మనీ స్వైపింగ్ పేరిట కొత్తతరహా మోసాలు ప్రారంభమయ్యాయి. బెంగళూరుకు చెందిన అదితీ చోప్రాకు ఫోన్ వచ్చింది. ఆమె తండ్రి అందుబాటులో లేకపోవడంతో ఆయనకు ఇవ్వాల్సిన మనీని అదితీకి పంపుతానని చెప్పాడు. రూ.30 వేలు పంపించి.. రూ.3 వేలు పంపాల్సిఉండగా ఎక్కువ పంపించానని తిరిగి పంపమని ఏడ్వడం ప్రారంభించాడు. అనుమానంతో మెసేజ్‌ను చెక్ చేయగా.. అది నిజంకాదని తెలుసుకొని సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్