సింహాలను ఎదుర్కొన్న ముంగీస..! (Viral Video)

195911చూసినవారు
వామ్మో..! అసలే సింహం. అందులోనూ అడవికి రాజు కూడా. అట్లాంటి సింహాన్ని.. కాదు కాదు.. సింహాలను ఓ ముంగీస ఎదుర్కొందంటే నమ్ముతారా.. అస్సలు నమ్మరు కదా.. కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నమ్మి తీరతారు. ముంగీస తనని తాను నిలదొక్కుకోవడం కోసం.. ఏకంగా నాలుగు సింహాలతో పోరాడింది. వాటిల్లో భయాన్ని కలిగించకలిగింది. సింహాలతో ఘర్షణ ఆడుతున్న ముంగీస వీడియోను రష్యన్ X అకౌంట్ నుంచి షేర్ అయింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

సంబంధిత పోస్ట్