ఆఫీసులో చిట్టెలుక పనికి పరేషాన్..!(Video Viral)

563చూసినవారు
సాధారణంగా ఎలుకలు ఇంట్లో బట్టల నుంచి విలువైన వస్తువుల వరకు అన్నింటిని క్షణకాలంలో నాశనం చేస్తుంటాయి. కానీ ఈ వీడియోలో మనం చూసే ఎలుక మాత్రం వాటన్నింటికి భిన్నం. వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ రోడ్నీ హోల్‌బ్రూక్ ఆఫీసుని ఎలుక ప్రతి రాత్రి రెండు నెలల పాటు శుభ్రం చేయడం మొదలు పెట్టింది. ఇది కన్ఫామ్ చేసుకోవడానికి ఫోటోగ్రాఫర్ తన గదిలో నైట్ విజన్ కెమెరాను అమర్చాగా.. రికార్డయినది చూసి చలించిపోయాడు. ఇప్పుడు ఈ ఎలుక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సంబంధిత పోస్ట్