బాలరాముని గురించి మరింత సమాచారం

581చూసినవారు
బాలరాముని గురించి మరింత సమాచారం
అయోధ్య రామాయంలోని బాలరాముని విగ్రహం నల్లరాతితో తయారు చేయబడింది. ఈ విగ్రహంపై దశావతారాలు ఉంటాయి. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అనే అవతారాలు ఉంటాయి. కింది భాగంలో హనుమంతుడు, గరుడ విగ్రహాలు ఉంటాయి. ఇక విగ్రహం ఎత్తు 4.24 అడుగులు, వెడల్పు 3 అడుగులు ఉంటుంది.

సంబంధిత పోస్ట్