ఒక్కరోజే 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు (వీడియో)

60చూసినవారు
ఇటీవల దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు పెరుగుతున్నాయి. తాజాగా శనివారం తెల్లవారుజాము నుంచి 20కి పైగా విమానాలకు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇండిగోకు చెందిన ఐదు, ఆకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐదు, విస్తారాకు చెందిన మూడు విమానాలతోపాటు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైస్‌జెట్, స్టార్‌ ఎయిర్‌, అలయన్స్‌ ఎయిర్‌ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్