మస్కిటో టెర్మినేటర్‌ ఆన్ వీల్స్​.. దోమల నివారణకు పట్టాలెక్కిన ప్రత్యేక రైలు

50చూసినవారు
మస్కిటో టెర్మినేటర్‌ ఆన్ వీల్స్​.. దోమల నివారణకు పట్టాలెక్కిన ప్రత్యేక రైలు
పట్టాల వెంబడి ఉండే దోమల నివారణ కోసం మస్కిటో టెర్మినేటర్‌ ఆన్‌ వీల్స్ పేరుతో ఓ ప్రత్యేక రైలును ఢిల్లీ రైల్వే విభాగం నేడు ప్రారంభించింది. ఆ రైలులో ఉన్న పరికరం ట్రాక్‌లతోపాటు 50 నుంచి 60 మీటర్ల దూరం వరకు కూడా దోమల నివారణ మందును పిచికారీ చేస్తుంది. దోమల నియంత్రణే లక్ష్యంగా సెప్టెంబర్‌ 21 వరకు ఆ ప్రత్యేక రైలు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని పరీవాహక ప్రాంతంలో ఈ రైలు చక్కర్లు కొట్టనుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్