ఆదిశక్తి ప్రతిరూపంగా వారాహి అమ్మవారు

52చూసినవారు
ఆదిశక్తి ప్రతిరూపంగా వారాహి అమ్మవారు
ఆదిశక్తి ప్రతిరూపాలలో వారాహి రూపం ఒకటి. సప్త మాతృకలలో ఒకరిగా, దశమహావిద్యలలో ఒకరిగా కొలుస్తారు. ఈ అమ్మవారి ముఖం వరాహం రూపంలో ఉంటుంది. ఎనిమిది చేతులు కలిగి ఉంటుంది. శంఖం, నాగలి, పాశం, సుదర్శన చక్రం, రోకలి, అంకుశ, వరద, అభయ హస్తాలతో గుర్రం, పాము, సింహం, దున్నపోతు వంటి వాహనాల మీద అమ్మవారు దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శుంభనిశుంభులను వారాహి అమ్మవారు సంహరించారని చెప్తారు.

సంబంధిత పోస్ట్