రోడ్లపై సింహాల సంచారం.. ఆందోళనలో గ్రామస్తులు (వీడియో)

52చూసినవారు
తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో సింహాల సంచారం కలకలం రేపింది. రాత్రి వేళ గ్రామంలోని రోడ్లపై సింహాలు తిరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సింహాలు సంచరిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్