ఎంఎస్ ధోనీ న్యూ లుక్ వైరల్

82చూసినవారు
ఎంఎస్ ధోనీ న్యూ లుక్ వైరల్
మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్‌కే కాదు.. తన హెయిర్​ స్టైల్​కి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా తలా తన న్యూ హెయిర్ స్టైల్​తో ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఐపీఎల్-2024 కోసం వింటేజ్ లుక్‌లో లాంగ్ హెయిర్‌తో కనిపించిన తలా తాజాగా మరో లుక్‌తో అదరగొట్టారు. ఆయన కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోను ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం తన ఇన్‌స్టా అకౌంట్‌లో పంచుకోగా, వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్