బీసీలకు సముచిత స్థానం ఇచ్చిన ఏకైక నేత జగన్: ఆర్‌.కృష్ణయ్య

60చూసినవారు
బీసీలకు సముచిత స్థానం ఇచ్చిన ఏకైక నేత జగన్: ఆర్‌.కృష్ణయ్య
జగ్గయ్యపేటలో ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ '75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా బీసీలకు సముచిత స్థానం కల్పించిన సీఎ వైఎస్‌ జగన్‌ కే దక్కిందన్నారు. బీసీ విద్యార్థులు విదేశాల్లో చదువు, అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు కావాలంటే మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలన్నారు. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.'

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్