ట్రాక్టర్ చక్రాన్ని కాళ్లతో లిఫ్ట్ చేసే ప్రయత్నం.. విరిగిన కాళ్లు (Video)

76చూసినవారు
తరచుగా సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటిల్లో కొందరు వ్యక్తులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రమాదకరమైన, అసురక్షిత విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను ఒక్కసారి చూడండి. ఇందులో ఓ వ్యక్తి కాళ్లతో ట్రాక్టర్ చక్రాన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశాడు. దీంతో కాళ్లు విరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్