అయోధ్యలో సంగీత ఉత్సవం ప్రారంభం

70చూసినవారు
అయోధ్యలో సంగీత ఉత్సవం ప్రారంభం
అయోధ్యలో సంగీత ఉత్సవం మొదలైంది. గర్భగుడి ఎదురుగా ఉన్న మండపంలో నిర్వహిస్తున్న ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు జరుగుతాయి. దాదాపు 45 రోజుల పాటు సంగీత ఉత్సవం కొనసాగుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు రాముడికి ‘రాగ సేవ’ అందిస్తారు.

సంబంధిత పోస్ట్