న్యుమోనియాతో 220 మంది చిన్నారులు మృతి

320435చూసినవారు
న్యుమోనియాతో 220 మంది చిన్నారులు మృతి
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చలి విజృంభిస్తోంది. చలి తీవ్రత వల్ల న్యుమోనియాతో 220ల మంది పిల్లలు చనిపోయారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారు అధికంగా ఉన్నారు. చిన్నారులలో చాలా మందికి న్యుమోనియా వ్యాక్సిన్ వేయలేదని ప్రభుత్వం వెల్లడించింది. పంజాబ్ ప్రావిన్స్‌లో జనవరి 1 నుంచి 10,520 న్యుమోనియా కేసులు నమోదు అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్