గోడలకు మ్యూజిక్ ఫ్రేమ్స్.. సంగీతం వినొచ్చు

76చూసినవారు
గోడలకు మ్యూజిక్ ఫ్రేమ్స్.. సంగీతం వినొచ్చు
గోడకు ఫొటో ఫ్రేమ్స్‌లానే తమ మ్యూజిక్ ఫ్రేమ్‌ను కూడా వేలాడదీస్తే ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చని శామ్‌సంగ్ అంటోంది. తాజాగా ఈ బ్రాండ్ రూపొందించి సిటీ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ వైర్‌లెస్ మ్యూజిక్ ఫ్రేమ్ ద్వారా మంచి సంగీతం వినడం మాత్రమే కాదు వ్యక్తిగత ఫొటోలు, కళాత్మక చిత్రాలు సైతం పొందుపర్చుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్