మటన్‌ తినేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

83చూసినవారు
మటన్‌ తినేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
నాన్ వెజ్ ప్రియులు మటన్‌ ను ఇష్టంగా తింటుంటారు. ఇందులో ఐరన్, ప్రొటీన్, ఇతర విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే మటన్ తినే వారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి. మాంసంలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీనిని నివారించడానికి మాంసాన్ని సమతుల్యంగా తీసుకోవాలి. ఎక్కువగా మాంసాహారం తీసుకుంటే పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందట. మాంసం కొనుగోలు చేసేటప్పుడు ఎరుపు భాగాన్ని మాత్రమే కొనండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్