నాగార్జున ‘కుబేర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధనుష్ లుక్ వైరల్

71చూసినవారు
నాగార్జున ‘కుబేర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధనుష్ లుక్ వైరల్
అక్కినేని నాగార్జున, సూపర్ స్టార్ ధనుష్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీపై టీం ఓ అనౌన్స్‌మెంట్ చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న ఈ చిత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే పోస్టర్ రిలీజ్ చేయగా ధనుష్ లుక్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్