బిగ్ బాస్6 మూడో వారంలో కంటెస్టెంట్లకు నాగ్ క్లాస్ తీసుకున్నారు. ఈ షోలోకి వచ్చిన కంటెస్టెంట్స్ పూర్తిగా కేవలం డబ్బు, ఫేమ్ కోసం మాత్రమే వచ్చినట్లుగా ఉన్నారని, తిన్నామా, చిల్ అవుతున్నామా అన్నట్టు కాకుండా గేమ్ ఆడాలంటూ గతవారం నాగార్జున గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. ఆట మొదలు పెట్టని వారందరిని నిలబెట్టి మరీ బిగ్ బాస్ కడిగేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో మరోసారి హౌస్‌మేట్స్‌కు నాగ్ ఆట గురించి చెప్పారు.