అచ్చంపేట: మిషన్ భగీరథ పైప్ లీక్

73చూసినవారు
అచ్చంపేటలో శ్రీశైలం రోడ్డు మల్లంకుంట బాలాజీ ఐరన్ షాప్ ఎదురుగా, ఖాల్సా ఫాబ్రికేషన్ వర్క్ , ముందు మిషన్ భగీరథ మైన్ లైన్ పైప్ గత నెల రోజులుగా నీళ్ళు లీక్ అవుతుంది. ఈ నీళ్ళు లీక్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న షాప్ వాళ్లకు ఇబ్బందిగా ఉంది. నీళ్ళు నిలువ ఉండటం వల్ల కీటకాలు, దోమలు, ఈగలు వస్తున్నాయి. బతుకుదెరువు కోసం పక్కన చిన్న చిన్న షాపులు ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది.

సంబంధిత పోస్ట్