ఉప్పునుంతల: దుర్గామాత ఉత్సవాలకు లక్ష విరాళం

54చూసినవారు
ఉప్పునుంతల: దుర్గామాత ఉత్సవాలకు లక్ష విరాళం
ఉప్పునుంతల మండలం కాంసానిపల్లి గ్రామంలో వీర శివాజీ యూత్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా దసరా ఉత్సవాలను, అమ్మవారి నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించే దుర్గామాత ఉత్సవాల నిర్వహణ కోసం దాతలు వివిధ రూపాల్లో కానుకలు, డబ్బులు అందజేస్తున్నారు. అందులో భాగంగానే గత కొన్ని సంవత్సరాలుగా కాంసానిపల్లి గ్రామానికి చెందిన పోల సాయిబాబు ప్రతి ఏడాది రూ. లక్ష విరాళం అందజేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్