గాజరలో బీజేపీ నాయకుల సంబరాలు

63చూసినవారు
గాజరలో బీజేపీ నాయకుల సంబరాలు
వంగూర్ మండలం గాజర గ్రామంలో శనివారం రాత్రి బీజేపీ పార్టీ నాయకులు బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించడంతో బీజేపీ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీకాంత్ చారి, మల్లేష్ యాదవ్, సైదులు, సురేష్ కుమార్, శ్రీను, పురుషోత్తం యాదవ్, తిరుపతి, వెంకటేష్, పరుశురాములు, అంజి యాదవ్, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్