కల్వకుర్తిలో అభివృద్ధి పనులను పరిశీలించిన చైర్మన్

54చూసినవారు
కల్వకుర్తిలో అభివృద్ధి పనులను పరిశీలించిన చైర్మన్
కల్వకుర్తి మున్సిపాలిటీకి కేటీఆర్ గత ప్రభుత్వంలో మంజూరు చేసిన 10 కోట్ల టియుఎఫ్ఐడిసి నిధులలో భాగంగా 14 వ వార్డ్ మరియు 22 వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం సోమవారం పరిశీలించినారు. అదేవిధంగా పనులను నాణ్యతగా మరియు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు సూర్యప్రకాశ్, వైస్ చైర్మన్ షాహెద్, కౌన్సిలర్లు బావాండ్ల. మంజుల మధు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్