కల్వకుర్తి: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) రాష్ట్ర మహాసభలు

76చూసినవారు
కల్వకుర్తి: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (AIDWA) రాష్ట్ర మహాసభలు
ఈనెల 21, 22, 23 తేదీలలో కొత్తగూడెంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా కల్వకుర్తి టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఆ సంఘం పోస్టర్ ను గాంధీనగర్ ప్రైమరీ స్కూల్ ఆవరణలో మహిళా సంఘం సభ్యులు ఆవిష్కరణ చేశారు. ఈ నెల 21న కొత్తగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని ఆ సభకు AIDWA జాతీయ నాయకురాలు మాజీ పార్లమెంటు సభ్యురాలు బృందాకరత్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని మహిళా సంఘం నాయకురాలు పద్మ, జయమ్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్