కల్వకుర్తి: హిందూ సంఘాల కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ దుర్మార్గం

60చూసినవారు
కల్వకుర్తి: హిందూ సంఘాల కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ దుర్మార్గం
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గర శనివారం శాంతియుతంగా నిరసన చేస్తున్న హిందూ సంఘాల కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా లాటి ఛార్జ్ చేసి అనేక మందిని తీవ్రంగా గాయపరచడం దుర్మార్గమైన చర్య అని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనకు పూర్తి బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు.

సంబంధిత పోస్ట్