నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న కల్వకుర్తి పోలీసులు

82చూసినవారు
నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న కల్వకుర్తి పోలీసులు
కల్వకుర్తి పట్టణంలో హైదరాబాద్ చౌరస్తా లో పోలీసులు బుధవారం వాహనాల తనిఖి చేపట్టారు. ఈ క్రమంలో ఆమనగల్ నుండి కల్వకుర్తి కి వస్తున్న ఆటోను తనిఖీ చేయగా ఆటో కు సంబందించినట్టి డాకుమెంట్స్ సరిగ్గా చూపించలేదు. ఆటోలో ఉన్నసంచులను తనిఖీ చేయగా సుమారు రెండు లక్షల విలువ చేసే నిషేదిత పొగాకు, గుట్కాలు దొరికాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్