తర్నికల్ లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం

163చూసినవారు
తర్నికల్ లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం
తర్నికల్ గ్రామంలో పారిశుద్ధ్యుపనులను ముమ్మరం ఆదివారం ముమ్మరం చేశారు. గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు వార్డు సభ్యులైర కరింగు మల్లేష్ కు విన్నవించారు. దీంతో అతను సర్పంచి సాయంతో వాడవాడల బ్లీచింగ్ చల్లించారు. అందుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్