నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలం ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో బుధవారం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత పోతుగంటి రాములు పాల్గొని మాట్లాడుతూ.. వాజ్ పేయి గొప్ప పరిపాలన అధ్యక్షుడని అన్నారు. తన పరిపాలన కాలంలో వాజ్ పేయి దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.