నర్వ: ఇసుక ట్రాక్టర్ పట్టివేత

71చూసినవారు
నర్వ: ఇసుక ట్రాక్టర్ పట్టివేత
నారాయణపేట జిల్లా నర్వ మండలం ఆత్మకూరు మండలం చెందిన కుమ్మరి శంకర్ తండ్రి కిష్టప్ప వయసు 35 సంవత్సరాలు పినంచర్ల గ్రామం, అల్లీపూర్ వాగు నుండి ఎలాంటి అనుమతి లేకుండా ట్రక్టర్ no. TG 32T 0524 గల దానిలో రాత్రి సమయంలో నర్వ మండలంలోని బేకర్పల్లి, పెద్ద కడుమూర్ గ్రామాలకు తరలిస్తుండగా నైట్ పెట్రోలింగ్ లో పట్టుకుని కేసు నమోదు చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్