కులవ్యవస్థ నిర్మూలనకు నాయుడు కృషి

68చూసినవారు
కులవ్యవస్థ నిర్మూలనకు నాయుడు కృషి
మహిళా విద్యావ్యాప్తికై నాయుడు విశేష కృషి చేశారు. కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించారు. అంతేకాక వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన ‘కులవ్యవస్థ నిర్మూలన’కు రఘుపతి వెంకటరత్నం నాయుడు కృషిచేశారు. 1923లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసారు. వేశ్యావృత్తి నిర్మూలనకు అవిరళ కృషిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్