‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు డ్యాన్స్ ఇరగదీసిన మృణాల్ ఠాకూర్.. వీడియో

84చూసినవారు
సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత ఫేమ‌స్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ పాటకి మ‌హేశ్ బాబు, శ్రీలీల కలిసి వేసిన ఊర మాస్ స్టెప్పులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీలు సైతం ఈ పాటకు స్టెప్పులేస్తూ కనిపించారు. తాజాగా ఓ వేడుకకు ముఖ్య అతిథిగా హాజ‌రైన సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ సైతం ఈ పాట‌కు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్