చెరువును తలపిస్తున్న భువనగిరి రోడ్డు

2946చూసినవారు
భువనగిరిలో ఈదురు గాలులతో వర్షం భారీగా కురుస్తుంది. దీంతో భారీగా కురుస్తున్న వర్షంతో భువనగిరిలోని ప్రధాన రోడ్లన్నీ చెరువుల తలపిస్తున్నాయి. ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్