అల్లంతో బోలెడు ప్రయోజనాలు

59చూసినవారు
అల్లంతో బోలెడు ప్రయోజనాలు
అల్లంతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. పేగుల్లో ఏర్పడే వ్యాధికారక బ్యాక్టీరియాను నాశనం చేయడంతో పాటు కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. అల్లం రసం పాలలో కలుపుకుని తాగితే రోగాలు దరిచేరవు. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. గొంతు నొప్పిని దూరం చేయడంతో పాటు మానసిక వ్యాధులను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్