హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం: మాజీ మంత్రి హరీష్

62చూసినవారు
హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం: మాజీ మంత్రి హరీష్
రేవంత్ రెడ్డి పాలన బడి పంతుళ్ళపై లాఠీ చార్జీలు, బడుగు జీవులకు జూఠా మాటలుగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం దేవరకొండలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ హామీల బాండ్ బౌన్స్ అయిందని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్