దేవరకొండలో సీపీఐ భారీ ర్యాలీ

52చూసినవారు
దేవరకొండ: సీపీఐ వంద వసంతాల సందర్భంగా సోమవారం పట్టణంలో సీపీఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నల్గొండలో జరిగే సీపీఐ బహిరంగసభకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్