శ్వేత నాగు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

60చూసినవారు
శ్వేత నాగు గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
శ్వేత నాగు ఎక్కువగా సంపద, నిధులు ఉన్న చోట మాత్రమే నివాసం ఉంటుందంట. ఎక్కడైనా ఈ పాము కనిపిస్తే అక్కడి చుట్టు పక్కల ఏదో ధనం ఉందని అర్థమంట. నాగు పాము కంటే శ్వేత నాగు విషం మనిషికి అత్యంత హాని కలిగిస్తుందంట. అయితే ఇది ఇతర పాముల కన్నా కూడా శ్వేత నాగు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో ఉండగలదు. ఇవి అత్యంత అరుదుగా ఇతర పాములతో సంభోగం జరుపుతాయంట.

సంబంధిత పోస్ట్