ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

53చూసినవారు
నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన సర్వేను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. జున్నాయి చింత గ్రామంలో సర్వే నిర్వహిస్తున్న ఇండ్లకు వెళ్లి దరఖాస్తుదారు పేర్లు, ఇప్పటివరకు గ్రామంలో నిర్వహించిన సర్వే వివరాలు, తదితర వివరాలను పంచాయతీ సెక్రటరీ స్వీటీ, ఎంపీడీవో మంజుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్